Menu
- Home
- Finance Comm▼
- Schemes▼
- Grampanchayat▼
- Related Acts. ▶
- Related Rules▶
- Spiritual▶
- shivarchana
- Shiva Rathri Pooja
- Wonders in Slokas
- Sandhya Vandanam
- About Geetha
- Hindu Culture
- Shani Trayodashi
- Why Vishwabrahmins
- F.A.Q on Geetha
- Name of Days
- Namakam
- Jyothirlingas
- About Vedas
- Mahalaxmi Stotram
- Importance of Dwajastabham
- Speciality of Magha Masham
- Meditation
- Vashanta Panchami
- Principles to visit the Temples
- Who is Brahmin
- Specialty of Pushya Masham
- History of Vishwakarma
- Dharma Sutras
- Kalagnanam
- Principals of Ethics
- Leadership Qulaities
- Raw
Friday, March 22, 2019
Monday, March 4, 2019
శివరాత్రి పూజావిధానం.
శివరాత్రి పూజావిధానం.
ఒకసారి పార్వతీదేవి పరమశివుని దగ్గర శివరాత్రి గురించి ఆడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమనీ, ఇంకేమి చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసమున్నాసరే తనెంతో సంతోషిస్తానని చెబుతాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం, ఆ రోజు పగలంతా నియమనిష్ఠలతో ఉపవాసంతో గడిపి, రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో, తర్వాత పెరుగుతో, ఆ తర్వాత నేతితో, ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది. మరునాడు బ్రహ్మవిదులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చేయాలి. దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమశివుడు.
మామూలుగానైతే ఏ మాసమైనా కృష్ణపక్ష చతుర్దశిని శివరాత్రిగా భావిస్తారు. కానీ, మాఘ మాసపు చతుర్దశికి ప్రత్యేకమైన మహత్తు ఉంటుంది. అందుకే శివరాత్రిని ఆ రోజున బ్రహ్మాండంగా చేసుకుంటారు. మహాశివుడంటే అందరికి తెలుసు. కాని, రాత్రి అంటే ప్రత్యేకార్థము చాల మందికి తెలియదు. “రా” అన్నది దానార్థక ధాతు నుండి “రాత్రి” అయిందంటారు. సుఖాన్ని ప్రదానం చేసేదాన్నే రాత్రి అంటారు. ఋగ్వేద – రాత్రి సూక్తం తాలూకు యూప మంత్రంలో రాత్రిని ప్రశంసిస్తూ యిలా చెప్పబడింది – హే రాత్రే! అక్లిష్టమైన తమస్సు మా దగ్గరికి రాకుండుగాక!… వగైరా –
‘ఉప మాపేపిశత్తమః కృష్ణం వ్యవక్తమస్థిత్!
ఉష ఋణేవ యాతయ||’
నిజంగానే రాత్రి ఆనందదాయిని అన్నింటికి ఆశ్రయం ఇవ్వగలది. అందుకే రాత్రిని ప్రశంసించటం జరిగింది. Pమహా శివరాత్రి వ్రతాన్ని రాత్రిపూటే జరుపుకుంటారు. అందువల్ల కృష్ణపక్ష చతుర్దశి రోజు వచ్చిన రాత్రికి ఓ ప్రత్యేకత వుంది. చతుర్దశి రోజు ఎవరైతే శివపూజను చేస్తారో, ఆ రాత్రి జాగర్ణం వహిస్తారో వారికి మళ్ళీ తల్లి పాలు తాగే అవసరం రాదు. అంటె ఆ భక్తుడు జీవన్ముక్తుడౌతాడని స్కందపురాణంలో స్పష్టంగా చెప్పబడింది. అంతటి మహిమాన్వితమైనది శివపూజ.
‘శివంతు పూజయత్వా యోజా గర్తిచ చతుర్దిశీం!
మాతుః పయోధర రసం నపిబేత్ స కదాచన!!’
అందుకేనేమో గరుడ, స్కంద, పద్మ అగ్ని మొదలైన పురాణాల్లో దీనిని ప్రశంసించడం జరిగింది. వర్ణనలలో కొంత తేడా వుండొచ్చు. ప్రముఖ విషయం ఒకటే. ఏ వ్యక్తి అయితే ఆ రోజు ఉపవాసంచేసి, బిల్వ పత్రాలతో శివపూజ చేస్తారో, రాత్రి జాగరణ చేస్తారో వారిని శివుడు నరకాన్నుండి రక్షిస్తాడు. ఆనందాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాడు. వ్రతం చేసే వ్యక్తి శివమయంలో లీనమైపోతాడు. దానము, తపము, యజ్ఞము, తీర్థయాత్రలు, వ్రతాలు లాంటివెన్ని కలిపినా మహాశివరాత్రికి సరితూగలేవు.
మహాశివరాత్రి రోజు ఉపవాసము, జాగరణ శివపూజ ప్రధానమైంది. అసలు వీటికి తాత్విక అర్థాలెన్నో ఉన్నాయి. అసలు వ్రతం గురించి భిన్న భిన్న గ్రంథాల్లో భిన్నార్థలు గోచరిస్తున్నాయి. వైదిక సాహిత్యంలో దీని అర్థం – వేద బోధితమని, ఇష్ట ప్రాపకర్మ అని వుంది. దార్శనిక గ్రంథాల్లో ‘అభ్యుదయ ‘ మని, ‘ నిః శ్రేయస్సు ‘ కర్మ అని, అమరకోశంలో వ్రతమంటే నియమమని వుంటే పురాణాల్లొ మాత్రం ధర్మానికి పర్యాయవాచిగా ఉపయోగించబడింది. అన్నింటిని కలుపుకుంటే – వేదబోధిత అగ్నిహోత్రాది కర్మ, శాస్త్ర విహిత నియమాది, సాధారణ లేక అసాధారణ ధర్మమే వ్రతమని చెప్పవచ్చు. సులభంగా చెప్పుకోవాలంటే కర్మ ద్వారా ఇష్ట దేవుడి సామీప్యాన్ని పొందటమే అని అనవచ్చు.
మహాశివరాత్రి వ్రతం రోజు ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత నిచ్చారు. అలా అని ‘ తిథితత్వం ‘ లో చెప్పబడింది. ఈ గ్రంథంలో భగవాన్ శంకరుడు ఇలా అన్నట్లు వుంది. – ‘ మీరు స్నానం చేసినా, మంచి వస్త్రాలు ధరించినా, ధూపాలు వెలిగించినా, పూజ చేసినా పుష్పాలంకరణ చేసినా వీటన్నిటికంటే కూడా ఎవరైతే ఉపవాసం చేయగలరో వారంటేనే నాకిష్టం ‘ అంటాడు శివుడు.
మరి ఉపవాసం అంటే ఏమిటి?
దగ్గర వసించటం, నివశించటం, ఉండటాన్ని ఉపవాసమంటారు. వ్రతం చేసేవారి ఇష్టదైవం దగ్గర ఉండటమే ఉపవాసం – ఉపవాసమంటే ఇంతేనా అని పెదవి విరిచే వారికోసమే ఈ శ్లోకం.
‘ఉప – సమీపే యో వాసః జీవాత్మ పరమాత్మనోః
ఉపవాసః సవిఘ్నేయ సర్వభోగ వసర్జిత్: ||’ (వరాహోపనిషత్తు)
భవిష్య పురాణంలో కూడా అలాగే చెప్పబడింది.
‘ఉపావృత్తస్య పాపేభ్యోయస్సు వాసో గుణైః సహా!
ఉపవాసః స విఘ్నేయ సర్వభోగ వివర్జిత్: ||’
మహాశివరాత్రి వ్రతంలో జాగరణ అవసరము. వ్రతానికి యోగ్యమైన కాలము రాత్రి. ఎందుకంటే రాత్రిపూట భూత, శక్తులు, శివుడు తిరిగే సమయమన్నమాట. చతుర్దశి రాత్రి ఆయనను పూజించాలి. భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో ఇలా స్పష్టంగా చెప్పడు. ‘సమస్త ప్రాణుల నిగ్రహ పురుషుడు రాత్రి కాలంలో మేల్కొని తిరుగుతుంటాడు. అతనిలోని ప్రాణులన్నీ జాగృతంగా ఉంటాయి. అంటే భోగ, సంగ్రహంలో మునిగి ఉంటారు. తత్వాన్ని అర్థం చేసుకోగల మునులు దృష్టిలో రాత్రి అది.
‘యానిశా సర్వ భూతానం తస్యాం జాగర్తి సమ్యమీ
యస్యాం జాగృతి భూతాని సానిశాపశ్యతో మునే ‘
విషయాసక్తుడు నిద్రళొ వుంటే అనుద్లో నిగ్రహస్తుడు ప్రబుద్ధంగా ఉన్నడు. అందువల్ల శివరాత్రి రోజు జాగరన ముఖ్యమన్నమాట. శివునితో ఏకీకరణమవటమే నిజమైన శివ – పూజ. ఇంద్రియాభిరుచుల్ని నిరోధించి పూజించటమే శివవ్రతము.
శివరాత్రి ఎలా చేసుకోవాలంటే – గరుడ పురాణంలో ఇలా వుంది – త్రయోదశి రోజునే శివ – సన్మానము గ్రహించి, వ్రతులు కొన్ని ప్రతిబంధకాల్ని గమనించాలి. అంటే కొన్ని నియమాల్ని మనసులో నిర్ధారించుకుని పాటించాలి. మీ ప్రకటన ఇలా ఉండాలి – ‘హే మహాదేవా! నేను చతుర్దశి రోజు జాగరణ చేస్తాను. నా భక్తి సామర్ధ్యాన్ని బట్టి దాన, తప, హోమాన్ని చేయగలను. నేను ఆ రోజు నిరాహారిగా ఉంటాను. రెండవరోజు మాత్రమే తింటాను. ఆనంద, మోక్షాలను అనుగ్రహించు శివా!”
వ్రతం చేశాక గురువు దగ్గరికి వెళ్ళాలి. పంచామృతంతో పాటు పంచగవ్యాలును (ఆంటే అయిదు విధములైన గో సంబంధిత దాతువులు – ఆవు పేడ – ఆవు పంచితము, ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవునెయ్యి) శివలింగాన్ని అభిషేకం చేయించాలి. అభిషేకం చేస్తున్న సమయంలో ‘ఓం నమః శివాయ ‘ అనుకుంటూ జపించాలి. చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపాచారాలతో పాటూ శివపూజ చేయాలి. అగ్నిలో నువ్వులు, బియ్యము, నెయ్యితో కలిపిన అన్నము వేయాలి. ఈ హోమము తర్వాత పుర్ణాహుతి నిర్వహించాలి. అందమైన శివకథలు వినవచ్చు. వ్రతులు మరొకసారి రథరాత్రి మూడవ, నాల్గవ ఝాములో ఆహుతులను సమర్పించాలి. సూర్యోదయం అయ్యేంతవరకూ మౌన పాఠం చేయదలచినవారు ‘ఓం నమః శివాయ ‘ అంటూ భగవాన్ శివుని స్మరిస్తూ ఉండాలి. ఆయనను భక్తులు కోరుకునేది ఏమిటంటే – ‘ పరమాత్మా! మీ అనుగ్రహంతో నేను నిర్విఘ్న పూజ కొనసాగించి పూర్తి చేసాను. హే లోకేశ్వరా! శివ – భవా! నన్ను క్షమించు. ఈ రోజు నేను అర్జించిన పుణ్యమంతా, మీకు అర్పితం గావించినదంతా మీ కృపతోనే పూర్తి చేశాను. హే కృపానిధీ! మా పట్ల ప్రసన్నులు కండి! మీ నివాసానికి వెళ్ళండి. మీ దర్శనమాత్రము చేతనే మేము పవిత్రులం అయ్యాము.
అటు తర్వాత శివ భక్తులకు భోజనము. వస్త్ర, ఛత్రములు ఇవ్వాలి. నిజానికి లింగోద్భవమైన అర్థరాత్రి సమయం ప్రతిరోజూ వస్తుంది కనుక ప్రతిరోజూ శివరాత్రే. ప్రతిక్షణం శివస్మరణయోగ్యమే. అయితే కృష్ణపక్ష చతుర్దశి శివునికి ఇష్టమైన రోజు కనుక ప్రతినెలా వచ్చే ఆ రోజును మాసశివరాత్రి అన్నారు. అందులోనూ మాఘ బహుళ చతుర్దశి ఆయనకు మరీ మరీ ప్రీతి కనుక ఆ రోజున మహా శివరాత్రి జరుపు కుంటున్నాం.
ఆ రోజు ఉదయం స్నానాదికాలం తర్వాత వీలైన శివాలయాన్ని దర్శించి, అవకాశం లేకపోతే, ఇంటివద్దే ఉమామహేశ్వరులను శివప్రీతికరమైన పువ్వులతో, బిల్వదళాలతో అర్చించాలనీ, శక్తికొలదీ పాలు,గంగోదకం, పంచామృతాదులతో లింగాభిషేకం చేయాలనీ, ఉపవాస, జాగరణ శివస్మరణలతో రోజంతా గడిపి మరునాడు ఉత్తమ విప్రులకు, శివభక్తులకు భోజనం పెట్టాలని వ్రత విధానన్ని బోధించారు.
శివరాత్రికి లింగోద్భవకాలమని కూడా పేరు. ఆ రోజు అర్థరాత్రి జ్యొతిర్మయమైన ఒక మహాలింగంగా శివుడు ఆవిర్భవించాడు. పరమేశ్వరుడు లోకానికి తన స్వరూప దర్శనం చేయించి జగత్తంతా దేదీప్యమానం చేసిన ఆ సమయంలో మనం నిద్రపోవడంలో అర్థం లేదు. అందుకే శివరాత్రి జాగరణకు అంత ప్రాధాన్యం . ఆ రోజు అభిషేకాదులతో శివుని పూజించి ఉపవాసముండి రోజంతా శివనామస్మరణంతో గడపడం లోని ఉద్దేశం మన తనువునూ, మనసునూ కూడా శివార్పితం, శివాంకితం చేయడానికే. శివమంటే జ్ఞానమే. జన్మ పరంపర శృంఖాలాలను తెంచి నిత్యానంద ప్రదమైన మోక్షాన్ని అందించే శక్తి ఆ జ్ఞానానికే ఉంది.
శివరాత్రినాడు పధ్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు ‘ బిల్వ ‘ మూలంలో ఉంటాయనీ, శివరాత్రినాడు ఉపవసించి ఒక్క బిల్వమైన శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతోంది. కనీసం జన్మకొక్క శివరాత్రి అయినా చేయమని పెద్దలు చెబుతుంటారు. సమస్త ప్రాణికోటిలో సూక్ష్మజ్యోతిరూపంలో ఉండే శివుడు భూమిపై పార్థివలింగంగా ఆర్చింపబడుతుంటాడు. శివరాత్రినాడు ఫలం, ఒక తోటకూర కట్ట అయినాసరే శివార్పణం అని దానం చేయడం ముక్తిదాయకం. కలిగినవారు వారి వారి శక్త్యానుసారం బంగారం, వెండి కుందులలో ఆవునేతి దీపం వెలిగించి ఓ పండితునికి సమర్పిస్తే అజ్ఞానంధకారం నశిస్తుందని పెద్దలవాక్కు.
శివరాత్రినాడు ఉపవసించి త్రికరణ శుద్ధిగా శివుని ఆరాధిస్తే, ఒక సంవత్సర కాలం నిత్యం శివార్చన చేసిన ఫలం కలుగుతుందని సాక్షాత్తు శంకరుడు బ్రహ్మదేవునికి చెప్పినట్లు పెద్దలవాక్కు.
Friday, March 1, 2019
Duties and Functions of Panchayat Secretary in Telangana
- Telangana Panchayat Raj Act, 2018. (Act No.5 of 2018).
- From the Commissioner, Panchayat Raj&Rural Employment, Hyd. Lr. No.2560/ CPR& RE/B2/2017,dated:28.8.2018.
Keeping in view the Telangana Panchayat Raj Act, 2018 (Act No.5 of 2018) Government have decided to issue rules relating to the Duties and Responsibilities of Panchayat Secretary in super session of all earlier orders thereof.
Accordingly, the following notification will be published in the Telangana Gazette, dated: 26.09.2018.
In exercise of the powers conferred by section 286 read with sections 42 and 43 of the Telangana Panchayat Raj Act, 2018 (Act No. 5 of 2018), the Government of Telangana hereby makes the following rules relating to the Duties and Responsibilities of Panchayat Secretary in super session of all earlier orders relating thereof:-
The Panchayat Secretary shall,-
- Discharge all the duties and responsibilities entrusted to and imposed upon him under Section 43 and other provisions of the Act.
- Prepare the agenda on the subjects specified in Sub-Section (8) of Section 6 of the Act and other necessary subjects with the approval of the Gram Panchayat.
- Display or Publicise the Agenda notice as follows, -
- By beat of drum in the village
- By affixing the notice at three conspicuous places in the village.
- By affixing the notice on the notice board oh the Gram Panchayat
- Or by any other means so that communication reaches maximum number of members.
- Communicate the Gram Sabha Agenda to the members of the Gram Panchayat.
- Be subordinate to the Gram Panchayat and function under the administrative control of the Sarpanch.
- Attend the suggestions made by the Members of Gram Panchayat and implement all resolutions of Gram Panchayat.
- Visit the localities/habitations of Scheduled Castes, Scheduled Tribes and other weaker sections in the Gram Panchayat area for ensuring the services provided by the Gram Panchayat are properly delivered in those areas and also strive to eradicate untouchable in any form.
- Prepare the annual Administration report of the Gram Panchayat and submit the same to the Gram Panchayat for its approval.
- Prepare monthly progress report on the Gram Panchayat administration and place it before the Gram Panchayat at its monthly meeting.
- Along with the Sarpanch, submit compliance report on the inspection report of the higher authorities.
- Be responsible for reconciliation of all the accounts and submit to the approval of Gram Panchayat and the reconciliation statement shall be forwarded to Extension Officer (PR&RD) at least once in a quarter.
- Verify the documents submitted along with layout proposals and assist the Gram Panchayat in forwarding the layout proposals within 7 days after receipt.
- Get the 15% of the saleable land of layout mortgaged to the Gram Panchayat.
- Verify the documents submitted along with building permissions application within twenty-four hours of its submission and certify if all required documents have been submitted or not.
- Be responsible for closing of accounts of the Gram Panchayat and their audit before the end of the third quarter of succeeding financial year.
- Prevent and Report encroachments, damage or misuse of Panchayat lands and buildings if any to the higher authorities and take action for its removal.
- Assist authorities during the natural calamities like earthquakes, floods, cyclones etc, and accidents like fire, road, rail etc., and assist in the preventive, relief and rehabilitation work.
- Report any outbreak of communicable and seasonal diseases especially diarrhea, Malaria, Japanese encephalitis and Gastroenteritis and other such diseases to the nearest Primary Health Centre and higher authorities immediately.
- Assist Grama Sabha in the identification of beneficiaries, disbursement of loans and their recoveries and also maintain a list of beneficiaries under all programs of the Central and State Governments.
- Report casual vacancies to the election authorities within fifteen days from the date of its occurrence.
- Intimate disqualifications of members under Sections 19,20,21,22,23,24 and 25 of the Act to the Extension Officer (PR&RD) and assist in elections whenever required.
- Report cases of atrocities against Scheduled Caste, Scheduled Tribes, Women and Children to the authorities concerned within 24 hours.
- Assist in giving information to the concerned officials about any black market sales of seeds, fertilizers and pesticides.
- Assist in work relating to payment of social security pensions.
- Assist in identification of the needs of village and assist in preparation of Gram Panchayat Development Plan.
- Attend monthly staff meetings convened by President, Mandal Praja Parishad and Mandal Parishad Development Officer, Extension Officer (PR&RD) and other meetings convened by Divisional and District level Officers.
- Assist in maintaining of Information Boards relating to various developmental activities in the villages.
- Maintain list of various plantation protect them and collect survival percentage data and coordinate with Forest and Rural Development departments for any required support to motivate people to take up plantation.
- Attend to any other duties as assigned by the authorities from time to time.
- Maintain all registers required as per Act and Government orders including birth, death and Marriages. He will maintain a separate register to list all assets of the Gram Panchayat. like lands, buildings, roads, drains, Street light, Plantations, drinking water and sewage related assets. The Commissioner, PR&RE shall communicate a list of Registers with proforma to be maintained by the Gram Panchayat.
The Commissioner, Printing, Stationery & Stores Purchase (Printing Wing), TS, Hyderabad.
The Commissioner, Panchayat Raj & Rural Employment, Telangana, Hyderabad.
All the District Collectors in the state
All the District Panchayat Officers in the state
All the Chief Executive Officers in the state
Copy to The P.S to Secretary to Hon’ble C.M The P.S to Hon’ble M (PR&RD)
The P.S to Principal Secretary to Govt., PR&RD The P.S to Chief Secretary to Govt SF/SC.
SECTION OFFICER
Thursday, February 28, 2019
Qualifications to contest in Panchayat Raj Elections
The eligibility of persons holding certain posts is to be examined with reference to Sec. 18(1) of the A.P.P.R. Act, 1994 which reads as under:
All the Collectors & District Election Authorities are requested to give necessary instructions to the Returning Officers on this matter.
Sunday, February 24, 2019
Income source of Grampanchayats in Telangana State
Income Sources of Gram Panchayat
1. Introduction
Every Government will have their source of income. Without income the government cannot do any developmental or welfare activities. In the same analogy the grampanchayat as local government is having source of income. And income so received by the Grampanchayat has to incur on providing amenities to the villagers. The mobilizing the resources and its expenditure in a correct way is called “Financial Management”. To learn about Financial Management of the Gram Panchayat, first we have to know the income sources of Gram Panchayat and expenditure to be incurred for providing the civic amenities to the public. It is also important to know how to prepare a budget of Grampanchayat, procedures for auctioning, work execution, etc. that are explained hereunder.
2. Income Sources of Gram Panchayat Telangana Panchayat Raj Act, 2018 provides to levy and collect the taxes, non- taxes and fees, to improve the financial status of Gram Panchayats. The income source of Grampanchayat can be dived in to 4 categories.
- Own Sources
- Assigned Revenues
- Government Grants
- Donations, unclaimed deposits
2.1. Own Sources:
Own source means, the taxes and not taxes, which can levy and collect by the grampanchayat, are called its’ own sources. The own sources may be divided in to two categories. i.e.
- Taxes
- Non-Taxes.
The Taxes that can be levied by the Grampanchayats are shown under Section 64 of the Act. These taxes are divided in to two categories like Mandatory Taxes and Obligatory taxes. There are three types of Mandatory taxes.
A.1. Mandatory Taxes
- House Tax
- Kolagaram or Kata Rusumu
- Other tax as Government may direct
A.2. Obligatory taxes
Obligatory taxes may also be levied by the Gram Panchayat to augment its sources to provide more facilities to the citizens.
- Tax on agricultural land for specific purpose. (Sec.64(2)(i))
- Fees for use of Porombokes. (Sec.64(2)(ii))
- Fees for occupation of building and Chavidies. (Sec.64(2)(iii))
- Special taxes. (Sec.64(2)(iv))
- Use charges. (Sec.64(2)(v))
- Encroachment fee (Land Rent). (Sec.64(2)(vi))
- Surcharge on Agricultural land. (Sec.64(3))
- Education tax U/s 37 of Education Act,1982. (Sec.64(3))
B.1. Non-Taxes:
- License fee. (Sec.99)
- Layout Fee. (Sec.113)
- Building Permission Fee, (Sec.114)
- Compounding fees and penalties((Sec.129(1))
- Monthly water Tap charges (if maintained by the Grampanchayat.)
- Market fees ((Sec.98)
- Share of Endowment trusts. (Sec.113)
- Interests on investments
- Warrant fee (Rule.26)
- Others
B.2. Auctions:
- Weekly Markets (Sec.98)
- Daily markets.
- Fishery rentals
- Usufructs
- Ferries. (sec.61)
- Slaughter houses. (Sec.110)
- Poromboke lands leases
- Unserviceable articles
2.2. Assigned Revenues
- Share in irrigation water tax
- Share in lease of fishery rental in Irrigation tanks
- Share in state taxes levied under Goods and Service Tax
2.3. Grants
Grants are two types one is Ordinary Grants and other is Special Grants.
2.3.1. Ordinary Grants
2.3.2. Special Grants
- State and Central Finance Commission Grants
- National Rural Health Mission Grant.
- Rastriya Grameena Swaraj Abhiyan grants
- MGNREGS Grants
- Honorarium to Sarpanchas
2.3.3. Special Taxes:
The Gram Panchayat is empowered to levy special taxes, under section 67 of the Act, to meet the expenditure on maintenance of, water supply, drainage and lighting system on public roads or at public places and other similar work.
The cost of facilities provided by the Grampanchayats, to the citizens has to bare by the Grampanchayat. Therefore to meet the additional expenditure to provide facilities like street lights, Water supply and drainage, the Grampanchayat has to levy special Taxes (User charges) on the basis of no loss no gain system. The rate at which special taxes is to be levied, shall be decided by the Grampanchayat with the approval of Grama Sabha. No other authority’s sanction is needed in this regard.
The procedure to levy and collect the special taxes are illustrated hereunder.
- Before levy of user charges on streetlights, water supply and drainage the Grampanchayat has to prepare the expenditure incurred on providing such amenities and the income derived from each category, for the last three years. The budget estimate of the year for which the special tax is going to be levied has also to be taken in to consideration, for levy of such special Tax.
- The rate of tax and from which year it is going to be levied and for which years the said tax is going to be levied, has to be decided in a special meeting, in which more than half of the member should have to be attended.
- The income of derived from the levy of special tax shall be incurred on that specific purpose only.
- The accounts of special tax shall be maintained in separate cash book along with main cash book.
- No separate account shall be opened for this purpose.
- Separate demand register shall be maintained for each special tax.
2.3.4. Kolagram or Katarusumu:
The Grampanchayat is empowered to levy the Kolagaram or Kata Rusumu on village produces, as per the clause (b) of subsection (1) Section 64 of the Act. But the rates for levy of Kata Rusumu was fixed in Grampanchayat Act, 1964 during the year 1979 and in the Panchayat Raj Act, 1994, the same rates were revised during the year 1995, the revised rates were rescinded by the then government and retained old rates, which were fixed in the year 1979.Therefore the same rates are not feasible to levy and collect Kolagaram or Kata Rusumu, now in the villages.
2.3.5. Tax on agriculture land for specific purpose:
The Grampanchayat can also levy and collect the tax on agriculture land for specific purpose, to implement special programmes like repair of canals irrigation tanks, to improve the irrigation sources, medical facilities, Education, construction of buildings for cultural activities, construction of culverts, roads, activities to protect the crops.
Before levy of Special Tax on agricultural lands, is to be decided by the Grampanchayat, in a special meeting, purpose for which, and the rate of the tax is going to be levied and the period for which the tax is to be levied. After of approval of the purpose, rate and period of levy, in Grampanchayat and Grama Sabha, the proposal should be submitted to the District Collector for approval, along with following.
- Details of income and Expenditure, head wise for last three years.
- Budget estimates for the year in which the tax is to be levied
- Proposed expenditure on specific purpose and income would be derived by levy of such tax
- Resolution of Grama Sabha.
- On verification of proposal the Collector shall decide the rate of tax to be levied
- Tax shall come in to force from the 1st day of financial year in which it is approved by the Collector.
- The details of land holders name shall be obtained from the Village Revenue Officer and the tax shall be levied and collected accordingly.
- Income derived from such tax shall be incurred for such specific purpose only.
- The rules to levy and collection of taxes shall also apply to this tax also.
2.3.6. License fee:
Grampanchayat is also having power to levy and collect the license fee in accordance with sections of 98, 99 and 112 of the Telangana Panchayat Raj Act, 2018
When a license is granted under section 99, the Grampanchayat, may levy, up to 15% of the gross income of the owner, for last year, from that market. (Section.100).
The Gram Panchayat may notify, under the Section 112 of the Act, that no place in village, shall be used, without the license of Grampanchayat, for the list of activities, in accordance with rules issued there under.
3. Preparation of Budget
According to Section 73 of the Telangana Panchayat Act, 2018, every Grampanchayat must prepare annual budget estimates taking into consideration, with its probable income and expenditure for the next financial year. Assessing the correct income sources and expenditure to be incurred in coming year is most important aspect on the part of grampanchayat. Assessing income and expenditure is called budget. The development of Grampanchayat depends on its preparation of Budget. Therefore, it is most important subject. Hence, we must learn how to prepare and sanction of Budget of Grampanchayat.
Every year in the month of November, the Grampanchayat has to prepare the Budget with probable income and Expenditure for the coming financial year, by assessing the income and expenditure correctly, taking in to consideration of actual income and expenditure, head wise, for the last 6 months commencing from April to September of current year, i.e. in which financial year the budget is going to be prepared.
After preparation of Budget, it shall be placed before the Grama Sabha for its consideration and approval. After approval of budget by the Grama Sabha, it shall be sanctioned, by the Grampanchayat, within one month, without any deviation.
If the Grampanchayat does not sanction the budget with in stipulated time of one month, the budget approved by Grama Sabha shall be submitted to the Extension officer, P.R& R.D, who shall sanction the budget with such modification as he may deems fit.
The budget is so sanctioned by the Gram Panchayat, be forwarded, to the Extension Officer (PR&RD). The Extension Officer (PR&RD) shall make such suggestions or modifications as he may deem fit and return it within one month from the date of its receipt, to the Gram Panchayat. The Grampanchayat shall consider the same and approve the budget, in a special meeting convened for the purpose and the Budget so approved at such meeting shall be final. Finally sanctioned copy of Budget shall be forwarded to the District Audit Officer.
If the Extension Officer (PR&RD) fails to give the approval within the prescribed time above, the budget is deemed to have been scrutinized. Failure to scrutinize the budget, the concerned Extension Officer (PR&RD) is liable for disciplinary action, after providing an opportunity to him.
If during a financial year, a Gram Panchayat finds it necessary to alter the figures shown in the sanctioned budget with regard to its receipts or to the distribution of the amounts to be expended on the different services to be undertaken by it, a supplementary or revised budget may be sanctioned as provided in the Budget proforma.
It may be noted that while preparing the Budget Closing balance shall be less than 5% of the total gross annual income of the Grampanchayat. Same is called working balance. After preparation of budget it shall be got copied in required number and shall be circulated among all the members well in advance before presenting it before the grampanchayat for the first time, so that the members can verify allocation amount to required head of expenditure and also details of income to be received by the grampanchayat.
The Sarpanch and Panchayat Secretary should be aware of following points, while going to incur expenditure.
- Do not incur expenditure on the item which are not included in the budget. If it is found in the audit the entire amount incurred on that item shall be under objection.
- Do not incur the expenditure on any head, over above amount allocated amount in the budget.
- If it is found necessary to incur the more than the amount allocated in the budget, it shall be placed before the Grampanchayat and approval may be obtained for enhancing the budget allocation and same may be got approved by Extension Officer P.R&R.D.
- Any grants released to the Grampanchayat by the Government for implementation of any schdiv>eme, the same is to be incurred in accordance with guidelines given by the Government.
4. Types of Auctions
- Weekly Markets
- Daily markets
- Fishery rentals
- Usufructs
- Ferries
- Slaughter houses
- Poromboke lands leases
- Shopping complexes and
- Unserviceable articles
4.1. Auction Duration
Grampanchayat as independent government has empowered to augment its own sources. The auctions are most important source of income to the Grampanchayat. The auctions can be divided, in to 3 types by way of its duration. Out which one is no duration such as Unserviceable articles, daily newspapers, fallen tree wood and damaged electrical items. The second one is having some duration. Auctions which will have duration are two types, one is annually auctions, such as weekly markets, daily markets, fishery rentals, slaughter houses, Ferris, and second is more than one year duration, like shopping complexes and porambokes lands and usufruct land
4.2. Auction Procedure
The Grampanchayat has to decide whether the collection of market fee, is to be done through departmentally or by leasing.to a third person. If the grampanchayat decides to lease it out on conducting open auction, proposal shall be sent to Divisional Panchayat Officer to obtain upset price of the bid amount of auction to be conducted.
For sending proposal to Divisional Panchayat officer, fallowing information should have to be submitted along with proposal.
- Resolution of gram panchayat.
- Last three years income derived from the leasing out of said auction.
- In case of new market opened and fee collected through departmentally, the amount derived from departmental collection.
- On receipt of upset price, the Panchayat secretary shall prepare auction notice with condition and specifications as decided by the grampanchayat.
- Rates shall be decided by the grampanchayat
- Area of operation and period of lease shall be noted in the tender notice itself.
- Payment of installment shall be indicated
- Amount of deposit for entering the auction hall shall be fixed by the Grampanchayat.
- After completion of auction deposit made by participants, at the time of beginning the auction, by retaining the highest and second highest bidder, shall be returned
- After Auction is over the highest bidder has to deposit ¼ of auction amount with in time to be specified.
- Failure make payment of ¼ of auction amount will lead to forfeiture of deposited amount made at the time of auction and liable to cancel the bid, and 2nd highest bidder shall be asked to make payment of 1/4
- If the 2nd bidder is not willing to take the lease, fresh auction shall be conducted.
- Before letting out the lease order, agreement shall be made, with terms and conditions and got registered with the cost of bidder
- If the auction is for period of one-year, remaining amount shall be collected in 9 equal installments by 31st December.
- During period of lease, if the bidder fails to make payment of installments for 2 consecutive months, lease shall be terminated and again auction shall be conducted for remaining period.
- Rent and charges of land or place,if any has to be borne by the bidder.
Featured Post
Telangana Civil Services (C, C and A) Rules, 1991 - Rule 9 and 25 - Amendments –
GOVERNMENT OF TELANGANA ABSTRACT Public Services – Telangana Civil Services (Classification, Control and Appeal) Rules, 1991 -...
Popular Posts
-
Read important Rules Panchayat Election Rules Read More Acts Read Act in English
-
Note: To view the details of each section please click header of the section, this attribute makes sure that all collapsible e...
-
The government of Andhra Pradesh has issued rules for levy of house tax under A.P.G.P. Act,1964 wide G.O.MS.No. 282 PR, (pts-v...